Latest

భారత్ బంగారు పిచ్చుక.. ఈ పేరు ఎలా వచ్చిందంటే ?
General· 17 May 2026

భారత్ బంగారు పిచ్చుక.. ఈ పేరు ఎలా వచ్చిందంటే ?

ప్రధాని మోదీ బంగారం కొనవద్దని ఇప్పుడంటున్నారు కానీ భారత్ కి, బంగారానికి విడదీయలేని అనుబంధం ఉంది. ఒకప్పుడు మన దేశాన్ని బంగారు పిచ్చుక అని పిలిచేవారు. రోమన్ సామ్రాజ్యం మన దేశానికి ఈ పేరు పెట్టింది. భారతదేశంలో బంగారం గనులు తక్కువగా ఉన్నప్పటికీ, రోమ్, గ్రీస్, పర్షియాలకు మన సుగంధ ద్రవ్యాలు, వస్త్రాలు, దంతాలను ఎగుమతి చేసేవాళ్లం. వీటికి బదులుగా వారు టన్నుల కొద్దీ బంగారు, వెండి నాణేలను భారత్‌కు చెల్లించేవారు. అలా విదేశీ వాణిజ్యం ద్వారా వచ్చిపడిన బంగారంతోనే మన దేశం అత్యంత సంపన్నమైన 'బంగారు పిచ్చుక'గా మారింది. ఆ తర్వాత మనం బంగారం తాకట్టుపెట్టుకునే దాకా కూడా వచ్చాం.ఇదంతా ఒక హిస్టరీ

సీఎం విజయ్ నిర్ణయంపై హీరో విశాల్ అసంతృప్తి!
India· 17 May 2026

సీఎం విజయ్ నిర్ణయంపై హీరో విశాల్ అసంతృప్తి!

తమిళనాడు సీఎం విజయ్ నిర్ణయాలపై అందరూ లక్ష కళ్లతో గమనిస్తున్నారు. విజయ్ కొత్త మంత్రుల శాఖల కేటాయింపుపై నటుడు విశాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సినిమా రంగ అనుభవం లేని ఎగ్మూర్ ఎమ్మెల్యే రాజ్‌మోహన్‌కు ఫిల్మ్ టెక్నాలజీ, సినిమాటోగ్రఫీ శాఖను అప్పగించడంపై సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. ప్రస్తుతం ఇండస్ట్రీ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఉన్న విజయే ఈ సమస్యలను బాగా హ్యాండిల్ చేయగలరని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ టికెటింగ్ విండో, లోకల్ బాడీ టాక్స్ రద్దు, చిన్న చిత్రాలకు సబ్సిడీ పెంచాలని కోరారు. .

మాస్కోపై డ్రోన్ దాడి:  ఇండియన్ సహా నలుగురు మృతి
World· 17 May 2026

మాస్కోపై డ్రోన్ దాడి: ఇండియన్ సహా నలుగురు మృతి

రష్యా రాజధాని మాస్కోపై ఉక్రెయిన్ జరిపిన డ్రోన్ దాడిలో ఒక భారతీయ కార్మికుడు సహా మొత్తం నలుగురు మరణించారు. చాలా మంది గాయపడ్డారు. భారత రాయబార కార్యాలయం ఈ విషయాన్ని ధృవీకరించింది. ఎంబసీ అధికారులు వెంటనే ఆసుపత్రికి వెళ్లి బాధితులకు అవసరమైన వైద్య సహాయం అందేలా చూస్తున్నారు. మృతుడి వివరాల కోసం స్థానిక అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు ఎంబసీ పేర్కొంది.

ఎబోలా కలకలం.. గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసిన WHO
World· 17 May 2026

ఎబోలా కలకలం.. గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసిన WHO

ఆఫ్రికాలో ఎబోలా వేగంగా వ్యాపిస్తుండటంతో WHO చీఫ్ టెడ్రోస్ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఇప్పటివరకు కాంగో, ఉగాండాల్లో 336 మందికి పైగా దీని బారిన పడగా 88 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈసారి వ్యాపిస్తున్న 'బుండిబుగ్యో' అనే రేర్ వేరియంట్‌కి ప్రస్తుతానికి వ్యాక్సిన్, ట్రీట్‌మెంట్ లేకపోవడంతో టెన్షన్ మొదలైంది. తీవ్రమైన జ్వరం, బ్లీడింగ్ దీని లక్షణాలు. బాడీ ఫ్లూయిడ్స్ ద్వారా ఇది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది.

మరో వారం భానుడి భగభగలు.. తస్మాత్ జాగ్రత్త
General· 17 May 2026

మరో వారం భానుడి భగభగలు.. తస్మాత్ జాగ్రత్త

ఎండలు ఠారెత్తిస్తున్నాయి. మరో వారం రోజులు ఎండల తీవ్రత ఇంకా ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీ, తెలంగాణలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని హెచ్చరించింది. వృద్ధులు, చిన్నారులు వడ దెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పింది.

ISIS టాప్ కమాండర్‌ ఖతం!
World· 16 May 2026

ISIS టాప్ కమాండర్‌ ఖతం!

ఐసిస్‌ టాప్ కమాండర్‌ అబు-బిలాల్ అల్-మినూకిని యూఎస్, నైజీరియా ఫోర్సెస్ ఖతం చేశాయని డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్ చేశారు. వీడు ఐసిస్‌లో నంబర్ 2 పొజిషన్. ఆఫ్రికాలో దాక్కుంటే ఎవ్వరూ గుర్తుపట్టరని అనుకున్నాడు, కానీ సీన్ రివర్స్ అయింది. ట్రూత్ సోషల్ లో పోస్ట్ పెట్టిన ట్రంప్, ‘ఇక వీడు మనల్ని భయపెట్టలేడు, గ్లోబల్ టెర్రర్ నెట్‌వర్క్ క్లోజ్’ అంటూ గట్టిగా చెప్పారు. యుఎస్ కి సపోర్ట్ చేసిన నైజీరియాకి థాంక్స్ అన్నారు.

ప్రతి గవర్నమెంట్ ఆఫీస్‌లో సీఎం విజయ్ ఫోటోలు!▶
Politics· 16 May 2026

ప్రతి గవర్నమెంట్ ఆఫీస్‌లో సీఎం విజయ్ ఫోటోలు!

తమిళనాడు CM విజయ్ అఫీషియల్ ఫోటోలు స్టేట్ లో అన్ని గవర్నమెంట్ ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీలు, పోలీస్ స్టేషన్లు, హాస్పిటల్స్‌కు వెళ్ళాయి. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఒక నార్మల్ యాక్టర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి, ఇప్పుడు ఈ రేంజ్‌లో సీఎం కుర్చీలో కూర్చోవడం రియల్‌గా ఒక బిగ్ ఇన్‌స్పిరేషన్ అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్, నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు.

బండి సంజయ్ ఇంట్లో పోలీసులు!▶
Politics· 16 May 2026

బండి సంజయ్ ఇంట్లో పోలీసులు!

సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ కరీంనగర్ హౌస్ లో తెలంగాణ పోలీసులు సడన్‌గా రైడ్ చేశారు. పోక్సో కేసు పెట్టినప్పటి నుంచి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ అబ్స్కాండ్ ఉన్నాడు. అతని కోసం పోలీసులు కరీంనగర్ ఇంట్లో వెతుకుతున్నారు. ఈ టాపిక్ ఇప్పుడు పాలిటిక్స్‌లో ఫుల్ హాట్ టాపిక్‌గా మారింది.

CBSE కొత్త రూల్!
Education· 16 May 2026

CBSE కొత్త రూల్!

CBSE ఒక క్రేజీ నిర్ణయం తీసుకుంది! 9వ తరగతి నుంచి ‘త్రిభాషా విధానం’ ప్రవేశపెడుతున్నారు. జూలై 1 నుంచి అమలయ్యే ఈ రూల్ ప్రకారం, స్టూడెంట్స్ చదివే మూడు భాషల్లో రెండు మన దేశానివే ఉండాలి. పిల్లలకి భాషల మీద అవగాహన పెంచడమే దీని మెయిన్ గోల్. 9, 10 క్లాస్ స్టూడెంట్స్ ఇక నుంచి ఎక్స్‌ట్రా లాంగ్వేజ్ నేర్చుకోవడానికి రెడీ అయిపోవాలి మరి!

CM విజయ్- లంచ్ బాక్స్‌తో సెక్రటేరియట్‌కు.. నార్మల్ ఎంప్లాయ్‌లా!
Politics· 16 May 2026

CM విజయ్- లంచ్ బాక్స్‌తో సెక్రటేరియట్‌కు.. నార్మల్ ఎంప్లాయ్‌లా!

తమిళనాడు కొత్త CM విజయ్ తన సింప్లిసిటీతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. మే 10న CM అయిన విజయ్, ఒక సాధారణ గవర్నమెంట్ ఎంప్లాయ్‌లా టైం కంటే 15మినేట్స్ ముందే ఆఫీస్‌కు వచ్చేస్తున్నారు. ఇంటి నుంచే ఓన్ గా లంచ్ బాక్స్ తెచ్చుకుంటూ, బ్రేక్ టైంలో తన రూమ్‌లోనే లంచ్ ఫినిష్ చేసి వెంటనే డ్యూటీలో బిజీ అవుతున్నారు. ఆయన డిసిప్లిన్ చూసి ప్రతి ఒక్కరూ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

బండి సంజయ్ ని సెంట్రల్ మినిస్టర్ పొజిషన్ నుంచి తీసేయాలన్న కవిత!▶
Politics· 16 May 2026

బండి సంజయ్ ని సెంట్రల్ మినిస్టర్ పొజిషన్ నుంచి తీసేయాలన్న కవిత!

తెలంగాణ రక్షణ సేన చీఫ్ కె. కవిత ప్రెస్ మీట్‌లో సంచలన కామెంట్స్ చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకుపై ఒక మైనర్ గర్ల్‌ను వేధించినట్లు చేసినట్లు తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. అయినా తెలంగాణ గవర్నమెంట్ ఇప్పటివరకు ఎలాంటి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయలేదని ఆమె రియాక్ట్ అయింది. తండ్రి అంత పవర్‌ఫుల్ పొజిషన్‌లో ఉంటే ఫెయిర్ ఎంక్వైరీ జరగదని, అందుకే బండి సంజయ్‌ను కేంద్ర మంత్రి పదవి నుంచి వెంటనే తీసేయాలని పీఎం మోదీని ఆమె డిమాండ్ చేశారు.

25 ఏళ్ల ఫ్రెండ్‌షిప్.. తోటి ఏనుగు చనిపోతే ఏడ్చిన మరో ఏనుగు!▶
Viral· 16 May 2026

25 ఏళ్ల ఫ్రెండ్‌షిప్.. తోటి ఏనుగు చనిపోతే ఏడ్చిన మరో ఏనుగు!

రష్యాలో ఒక హార్ట్ బ్రేకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. జెన్నీ, మగ్దా అనే రెండు ఏనుగులు ఒక సర్కస్‌లో దాదాపు 25 ఇయర్స్ కలిసి పనిచేశాయి. అయితే, రీసెంట్‌గా జెన్నీ హఠాత్తుగా చనిపోయింది. తన బెస్ట్ ఫ్రెండ్ చనిపోవడంతో తట్టుకోలేకపోయిన మగ్దా.. కన్నీళ్లు పెట్టుకుంటూ జెన్నీని లేపడానికి ట్రై చేసింది. అంతటితో ఆగకుండా, బాడీని గట్టిగా హగ్ చేసుకుని గంటల తరబడి ఏడ్చింది. ఇంకా లాస్ట్ గుడ్ బై చెప్పే వరకు కనీసం డాక్టర్లను కూడా దగ్గరకు రానివ్వకుండా మగ్దా చేసిన పని నెటిజన్స్ అందరినీ ఫుల్ ఎమోషనల్ చేస్తోంది.

బావి లోని మనవడిని కాపాడుతూ, తాత మృతి!
News· 16 May 2026

బావి లోని మనవడిని కాపాడుతూ, తాత మృతి!

మిర్యాలగూడ ఊట్లపల్లిలో ఒక హార్ట్ బ్రేకింగ్ ఇన్సిడెంట్ జరిగింది భయ్యా. చేలో ఉన్న బోరుబావిలో ఒక 4 ఇయర్స్ బాబు యాక్సిడెంటల్‌గా పడిపోయాడు. అది చూసి షాకైన తాత వెంకన్న, మనవడిని ఎలాగైనా సేవ్ చేయాలని అందులోకి దిగాడు. కానీ బ్యాడ్ లక్, తాత కూడా అందులోనే స్ట్రక్ అయిపోయాడు. పోలీసులు ఇద్దరినీ బయటకు తీసి హాస్పిటల్‌కి షిఫ్ట్ చేస్తుండగా, ఊపిరాడక తాత వెంకన్న దారిలోనే చనిపోయాడు. బాబు మాత్రం ప్రస్తుతం హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాడు.

విడాకులు వచ్చే వరకు మూవీస్ చేయను.. జయం రవి షాకింగ్ స్టేట్‌మెంట్!▶
Viral· 16 May 2026

విడాకులు వచ్చే వరకు మూవీస్ చేయను.. జయం రవి షాకింగ్ స్టేట్‌మెంట్!

కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి ప్రెస్ మీట్‌లో షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు divorce వచ్చే వరకు తన సినిమాలు థియేటర్లలో రిలీజ్ కావని, ఇకపై ఆక్ట్ చేయనని షాకింగ్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. తనపై జరుగుతున్న ఇన్సల్ట్ భరించలేకపోతున్నానని, తనను ఇబ్బంది పెట్టాలనుకునే వారికి ఎదురు నిలబడటానికే ఈ డెసిషన్ తీసుకున్నట్లు చెప్పారు. ఇకపై తాను సైలెంట్‌గా ఉండే ప్రసక్తే లేదని, ఇండస్ట్రీ ప్రాబ్లమ్స్ కూడా చూసుకుంటానని ఫుల్ ఫైర్‌తో స్టేట్‌మెంట్ ఇచ్చారు.

న్యూడ్ ఫోటోలు తీసి అమ్మాయి తండ్రిని బెదిరించిన మైనర్లు!
Crime· 16 May 2026

న్యూడ్ ఫోటోలు తీసి అమ్మాయి తండ్రిని బెదిరించిన మైనర్లు!

కృష్ణగిరిలో ఒక ఘోరం జరిగింది భయ్యా. ఇద్దరు కుర్రాళ్లు ఒక 9th క్లాస్ అమ్మాయి ఇన్స్టా ఫొటోస్ డౌన్లోడ్ చేసి, మార్ఫింగ్ పిక్స్ తో బ్లాక్‌మెయిల్ చేశారు. ఆ పిక్స్ సోషల్ మీడియాలో పెట్టకూడదంటే నగ్నంగా వీడియో తీసి పంపాలని ఫోర్స్ చేశారు. ఆ పాప భయపడి పంపేసింది. ఆ తర్వాత సీన్ రివర్స్ అయింది. ఆ వీడియోని అమ్మాయి నాన్న వాట్సాప్‌కి పంపి 10 లక్షలు డిమాండ్ చేశారు. తండ్రి అలర్ట్ అయి పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడంతో, ముగ్గురు మైనర్లను పోలీసులు అరెస్ట్ చేసి జువైనల్ హోంకి పంపించారు.

రిటర్న్ జర్నీ కూడా సైకిల్‌పైనే ముగించిన AP మంత్రి!▶
Viral· 16 May 2026

రిటర్న్ జర్నీ కూడా సైకిల్‌పైనే ముగించిన AP మంత్రి!

ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు ‘నో వెహికల్ డే’ ఛాలెంజ్‌ను పక్కాగా పూర్తి చేశారు. ఉండవల్లి సీఎం క్యాంప్ ఆఫీస్‌లో పోలవరం నిర్వాసితుల Compensation డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్‌లో పార్టిసిపేట్ చేసిన ఆయన.. తిరిగి విజయవాడ క్యాంప్ ఆఫీస్‌కు కూడా అదే సైకిల్‌పై వెళ్ళాడు. రానుపోను మొత్తం 20KM సైకిల్ తొక్కాడు. ఈ సైకిల్ జర్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సైకిల్‌పై 10KM ప్రయాణించిన AP మినిస్టర్!▶
Politics· 16 May 2026

సైకిల్‌పై 10KM ప్రయాణించిన AP మినిస్టర్!

ఏపీ వాటర్ రీసోర్సెస్ మినిస్టర్ డాక్టర్ నిమ్మల రామానాయుడు అందరికీ ఒక మంచి ఇన్‌స్పిరేషన్ గా నిలిచారు. ‘నో వెహికల్ డే’ సందర్భంగా ఆయన విజయవాడలోని క్యాంప్ ఆఫీస్ నుండి ఉండవల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ వరకు దాదాపు 10 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణించారు. పర్యావరణాన్ని కాపాడాలనే మంచి మెసేజ్‌తో ఆయన చేసిన ఈ సైకిల్ జర్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

లొంగిపోక తప్పని పరిస్థితిలో బండి భగీరథ్!
Crime· 16 May 2026

లొంగిపోక తప్పని పరిస్థితిలో బండి భగీరథ్!

ఒక మైనర్ అమ్మాయిని వేధించిన కేసులో బండి సంజయ్ కొడుకు భగీరథ్‌పై పోక్సో కేసు నమోదైంది. హైకోర్టులో బెయిల్ రాకపోవడంతో అతనికి లొంగిపోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు. కొడుకుని సరెండర్ చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి, అపోజిషన్ లీడర్స్ ప్రెజర్ పెంచడంతో ఈరోజు భగీరథ్ లొంగిపోయే ఛాన్స్ ఉంది. దీంతో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ISIS గ్లోబల్ నంబర్ 2 ఖతం: ట్రంప్ సంచలన ప్రకటన!
World· 16 May 2026

ISIS గ్లోబల్ నంబర్ 2 ఖతం: ట్రంప్ సంచలన ప్రకటన!

అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ISISను అమెరికా కోలుకోలేని దెబ్బ తీసింది. ఆ సంస్థ గ్లోబల్ సెకండ్-ఇన్-కమాండ్ అబు-బిలాల్ అల్-మినును ఆఫ్రికాలో హతమార్చినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు.అమెరికా సైన్యం, నైజీరియా సాయుధ దళాలు సంయుక్తంగా నిర్వహించిన అత్యంత రహస్య, సంక్లిష్టమైన ఆపరేషన్‌లో ఈ ఉగ్రవాది హతమయ్యాడు. ఆఫ్రికాలో దాక్కోవచ్చని అతడు భావించాడు, కానీ మా నిఘా వర్గాలు వాడి ప్రతి కదలికపై కన్నేసి ఉంచి చంపేశాయని ట్రంప్ వెల్లడించారు.

గుత్తా జ్వాల కాదు. గుత్తా చైతన్యం
Viral· 16 May 2026

గుత్తా జ్వాల కాదు. గుత్తా చైతన్యం

భారత బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల ఒక రియల్ మదర్. ఆమె చేసిన పని వింటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక తల్లిగా ఎవరూ చేయలేని పని చేసి SMలో శెభాష్ అనిపించుకుంటున్నారు. తనకి డెలివరీ అయిన ఏడాది కాలంలో ఆమె హైదరాబాద్, చెన్నైలో 60 లీటర్ల తల్లిపాలను దానం చేశారు. ప్రాణాల కోసం పోరాడే ప్రీమెచ్యూర్ బేబీస్ కి అమృతం లాంటి అమ్మ పాలు అంది వారు ఊపిరిపోసుకున్నారు. "కేవలం 100 మిల్లీలీటర్ల తల్లిపాలు NICU ప్రాణాల కోసం పోరాడే కిలో బరువున్న పసికందుకు కొన్ని రోజుల పాటు ప్రాణాధారం అవుతాయి" అంటూ ఆమె పెట్టిన పోస్ట్ ఎందరిలోనూ చైతన్యాన్ని నింపుతోంది.

అస్సాం పాప నోట తెలుగు పాట.. ‘వచ్చిందమ్మా’ వీడియో వైరల్!▶
Viral· 16 May 2026

అస్సాం పాప నోట తెలుగు పాట.. ‘వచ్చిందమ్మా’ వీడియో వైరల్!

అస్సాంకు చెందిన ఒక చిన్నారి, తెలుగు హిట్ సినిమా ‘గీత గోవిందం’ లోని "వచ్చిందమ్మా" పాటను ఎంతో క్యూట్‌గా పాడింది. లాంగ్వేజ్ తెలియకపోయినా, ఆ పాప ఎంతో క్లియర్ గా, ఫుల్ జోష్‌తో పాడటం అందరినీ surprise చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రెసెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.