National· 21 Aug 2026
🌧️ బయటకు వెళ్లే ముందు ఇది చూడండి!
ఈరోజు దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్, పంజాబ్, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు ఉండొచ్చని తెలిపింది. వర్షం ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నవాళ్లు బయటకు వెళ్లే ముందు స్థానిక వాతావరణ అప్డేట్ చూసుకోవడం మంచిది.