Business· 22 Jun 2026
గోల్డ్ లవర్స్‌కి గుడ్ న్యూస్!
ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడాయిల్ రేట్లు తగ్గడం, డాలర్ స్ట్రాంగ్ అవ్వడంతో బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఈ రోజు హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ప్రైస్ రూ.1,46,070 కాగా, 22 క్యారెట్ల రేటు రూ.1,33,890 గా ఉంది. ఇక ఢిల్లీలో 24 క్యారెట్ల ధర రూ.1,46,220 గా, 22 క్యారెట్ల రేటు రూ.1,34,040 గా ఉంది. బంగారం కొనాలనుకునే వారికి ఇదే బెస్ట్ టైమ్. కానీ ప్రైసెస్ ఎప్పుడైనా మారొచ్చు, షాపింగ్‌కి వెళ్లే ముందు ఒకసారి లైవ్ రేట్ చెక్ చేసుకోండి!