← Back to news

భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ప్రైసెస్ ఇలా ఉన్నాయి!

By sahani· 24 Jul 2026· AP,TG
భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ప్రైసెస్ ఇలా ఉన్నాయి!

భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు శుక్రవారం యూటర్న్ తీసుకుని భారీగా తగ్గాయి. హైదరాబాద్, విజయవాడల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,850 తగ్గి రూ.1,44,330కి, 22 క్యారెట్ల రేటు రూ.1,700 తగ్గి రూ.1,32,300కి చేరింది. అలాగే వెండి కిలోకు రూ.5,000 తగ్గి రూ.2,40,000గా ఉంది. మార్కెట్ ట్రెండ్‌ను బట్టి రేట్స్ చేంజ్ అయ్యే చాన్స్ ఉన్నందున కొనేముందు లైవ్ ప్రైస్ చెక్ చేయడం బెటర్.

More in Business