← Back to news

వాహనదారులకు షాకిచ్చిన కియా

By విశీ· 22 Jun 2026
వాహనదారులకు షాకిచ్చిన కియా

ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా ఇండియా దేశంలో విక్రయించే తన అన్ని మోడళ్ల ధరలను పెంచాలని నిర్ణయించింది. వచ్చే జులై 1, 2026 నుంచి భారతదేశంలో విక్రయించే అన్ని కియా కార్ల ధరలను 2 శాతం వరకు పెంచనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. కారు మోడల్, వేరియంట్‌ను బట్టి ఈ ధరల పెంపులో మార్పు ఉంటుంది.

More in Business