← Back to news

మంచి బాస్‌కి, చెడ్డ బాస్‌కి తేడా ఇదే!

By Lokesh· 3h ago· Indianexpress
మంచి బాస్‌కి, చెడ్డ బాస్‌కి తేడా ఇదే!

మంచి బాస్ ఉద్యోగుల నుంచి మంచి ఫలితాలు ఆశిస్తూ, వాళ్లు మెరుగుపడేలా ప్రోత్సహిస్తారు. కానీ చెడ్డ బాస్ చిన్న తప్పులకే కోప్పడటం, పదేపదే విమర్శించడం, ఉద్యోగులపై ఒత్తిడి పెంచడం చేస్తుంటారు. విజయానికి టీమ్ క్రెడిట్‌ను తీసుకుని, తప్పులకు ఉద్యోగులనే బాధ్యుల్ని చేస్తుంటారు. దీంతో ఉద్యోగులు పని కంటే బాస్ ఎలా స్పందిస్తారోనని ఎక్కువగా ఆలోచిస్తారు. ఉద్యోగులను భయపెట్టడం కాదు.. వాళ్ల సామర్థ్యాన్ని పెంచడమే నిజమైన లీడర్ లక్షణం.

More in Infotainment