← Back to news

ధ్రువ్ రాఠీపై పోలీసులకు కంప్లైంట్!

By Prashanth· 7h ago· X
ధ్రువ్ రాఠీపై పోలీసులకు కంప్లైంట్!

యూట్యూబర్ ధ్రువ్ రాఠీపై తెలంగాణ హైకోర్టు లాయర్, BJP లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్ నీలం భార్గవ రామ్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. నిన్న లండన్‌లో జరిగిన నిరసనలో ధ్రువ్ రాఠీ, ప్రధాని నరేంద్ర మోదీని “దేశద్రోహి” అని కామెంట్ చేశారనీ, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. వీడియో లింకులు, స్క్రీన్‌షాట్లను ఆధారాలుగా ఇచ్చి, అమిత్ షా, మోదీలను ట్యాగ్ చేస్తూ Xలో పోస్ట్ చేశారు. కంప్లైంట్‌పై పోలీసులు కేసు ఫైల్ చేశారా లేదా అనేది ఇంకా స్పష్టత లేదు.

More in National