← Back to news

కనీసం ఇప్పటికైనా చట్టపాలన అమలు కావాలి: నేహా

By Lokesh· 1h ago· X
కనీసం ఇప్పటికైనా చట్టపాలన అమలు కావాలి: నేహా

CJP నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాల ఐదు రోజుల న్యాయపరమైన కస్టడీ ఈరోజు ముగుస్తుండగా, AISA అధ్యక్షురాలు నేహా.. రత్న సింగ్ పోస్ట్‌ను రీట్వీట్ చేస్తూ, “కనీసం ఇప్పటికైనా చట్టపాలన అమలు కావాలి. వారిని వెంటనే విడుదల చేయండి” అని డిమాండ్ చేశారు. అక్టోబర్ 14న తీహార్ జైలుకు పంపిన వారిని ఈరోజు స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాల్సి ఉంది. వారిని విడుదల చేస్తారా? లేదా? అనే అనుమానాలు కొనసాగుతున్నాయి.

More in National