గాంధీ సత్యాగ్రహానికి Gen Z కొత్త టచ్

గాంధీ సత్యాగ్రహాన్ని Gen Z మళ్లీ తమ స్టైల్‌లో ముందుకు తీసుకెళ్తోంది! ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర యువత తమ సమస్యలపై శాంతియుతంగా నిరసనలు చేస్తున్నారు. ప్లకార్డులు, నినాదాలు, సోషల్ మీడియా పోస్టులతో తమ వాయిస్‌ను వినిపిస్తున్నారు. హింసకు దూరంగా ఉండి, సమస్యలపై శాంతియుతంగా పోరాడాలన్న గాంధీ ఆలోచనలను తమ ప్రొటెస్ట్‌ల్లోనూ చూపిస్తున్నారు. అందుకే సత్యాగ్రహం ఇప్పటికీ Gen Zకి కనెక్ట్ అవుతోంది.



