← Back to news

‘తెలంగాణ టైగర్’ నల్లా నర్సింహులు.. శత జయంతి

By Nani Eluri· 2 Oct 2026
‘తెలంగాణ టైగర్’ నల్లా నర్సింహులు.. శత జయంతి

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నల్లా నర్సింహులు ప్రజల కోసం పోరాడారు. భూస్వాముల పెత్తనం, వెట్టి చాకిరీ, అన్యాయాలకు వ్యతిరేకంగా నిలబడ్డారు. జనగామలో ఆయనను ‘తెలంగాణ టైగర్’, ‘జనగామ సింహం’ అని పిలిచేవారు. ప్రజల కోసం ఆయన చేసిన పోరాటం ఇప్పటికీ గుర్తుండిపోయేలా ఉంది. ఆయన చేసిన పోరాటం నేటి జనరేషన్‌కు కూడా ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తోంది. నేడు ఆయన శత జయంతి సందర్భంగా నల్లా నర్సింహులును గుర్తు చేసుకుంటూ మనసారా నివాళులు అర్పిద్దాం.

More in Motivational