3 సార్లు 10th ఫెయిల్.. డైరెక్టర్ కావాలనుకున్నా

యాక్టర్ కమల్ హాసన్చి చిన్న కూతురు అక్షర హాసన్ తన చదువు, కెరీర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టారు. హైస్కూల్‌లో మూడుసార్లు ఫెయిల్ కావడంతో చదువు మధ్యలోనే ఆపేశానని అక్షర తెలిపారు. ఆ తర్వాత డ్యాన్స్ కొరియోగ్రాఫర్, అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసి సినిమాల్లోకి వచ్చానని చెప్పారు. తన లక్ష్యం డైరెక్టర్ కావడమేనని పేర్కొన్నారు. ఫెయిల్యూర్ అంటే ఎండ్ కాదని, కెరీర్ చాయిస్‌లో తల్లిదండ్రులు ఎలాంటి ఒత్తిడి చేయలేదని తెలిపారు.



