← Back to news

ఎగిరే టెస్లా.. AI మ్యాజిక్

By Lokesh· 21h ago· X

భవిష్యత్తులో టెస్లా ఫ్లయింగ్ కార్ వస్తే ఎలా ఉంటుందో ఊహిస్తూ @YapayZekaSerisi అనే ఎక్స్ అకౌంట్‌లో ఓ ఫన్నీ AI వీడియోను క్రియేట్ చేసి షేర్ చేశారు. ఇందులో టెస్లా కారు గాల్లో ఎగురుతూ నగరాల్లోని వైర్ల మధ్య నుంచి దూసుకెళ్లడం, పీసా టవర్‌ను లాగడం, పిరమిడ్ల దగ్గర ఎగరడం వంటి సీన్లను సరదాగా చూపించారు. ఈ వీడియో చూసేందుకు నిజంగానే ఫ్లయింగ్ కార్ వచ్చినట్లుగా ఉంది. మరి భవిష్యత్తులో ఇలాంటి ఫ్లయింగ్ కార్లు వస్తే ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో చెప్పండి.

More in Viral