← Back to news

సింగిల్‌గా ఉంటున్నారా? మీ ఆయుష్షు తగ్గిపోతున్నట్లే!

By Sahani· 5h ago
సింగిల్‌గా ఉంటున్నారా? మీ ఆయుష్షు తగ్గిపోతున్నట్లే!

ఒంటరితనం, సామాజిక దూరం వల్ల మనుషుల ఆయుష్షు ఏళ్ల తరబడి తగ్గిపోతుందని తులేన్ యూనివర్సిటీ రీసెర్చ్‌లో తేలింది. ఇది ముఖ్యంగా మెంటల్ హెల్త్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఒంటరితనంతో బాధపడే Men దాదాపు 5.8 ఏళ్లు, Women 3.7 ఏళ్ల ఆయువు కోల్పోతున్నట్లు గుర్తించారు. ఒంటరితనం, సోషల్ ఐసోలేషన్ ఒకటి కాదని సైంటిస్ట్లు చెప్తున్నారు. సమాజంతో కనెక్షన్స్ లేకపోవడాన్ని సామాజిక దూరం అంటారని, ఉన్న రిలేషన్స్ క్వాలిటీ పట్ల అసంతృప్తిగా ఉండటాన్ని ఒంటరితనంగా క్లారిటీ ఇచ్చారు.

More in Health