Latest

పాక్ పంజాబ్ ప్రావిన్స్ లో వెల్లి విరుస్తున్న హిందూ కల్చర్
Politics· 19 May 2026

పాక్ పంజాబ్ ప్రావిన్స్ లో వెల్లి విరుస్తున్న హిందూ కల్చర్

పాకిస్థాన్లో వీధులన్నీ పాత కళను సంతరించు కుంటున్నాయి. అక్కడి ఒకప్పటి హిందూ గల్లీలకు కాలక్రమంలో ముస్లిం పేర్లు పెట్టేశారు . కానీ ప్రస్తుతం మళ్లీ గాలి మళ్లింది. పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్ లో లాహోర్ హెరిటేజ్ రివైవల్ ఏరియా కార్యక్ర మంలో ఆ పేర్లన్నింటినీ తిరిగి హిందూ పేర్లుగా మారుస్తున్నారు. అందుకే రెహమాన్ గల్లీ కాస్తా రామ్ గల్లీగా మారిపోయింది. ఇస్లాం పురాను క్రిష్ణ నగర్ గానూ, బాబ్రీ మసీద్ చౌక్ ను జైన్ మందిర్ చౌక్ గానూ మారుస్తున్నారు. ఇవే కాదు దాదాపు12 గల్లీల పేర్లు మారిపోతున్నాయి.

 విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలోచ్చు- స్టాలిన్
Politics· 19 May 2026

విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలోచ్చు- స్టాలిన్

తమిళనాడులో జోసెఫ్ విజయ్ కొత్తప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చంటూ డీఎంకే అధినేత స్టాలిన్ ఫీలర్ వదిలారు. పార్టీకార్యకర్తలంతా ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. డీఎంకే జిల్లా కార్యదర్శులతో సమావేశంలో స్టాలిన్ ఈ కామెంట్స్ చేశారు. కొత్త ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చని కాబట్టి 2029లో జరిగే ముందస్తుఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, లెఫ్ట్ ప్రధాన మద్దతుదారుగా టీవీకే పార్టీ ఇతర చిన్న పార్టీలతో కలసి కొత్తప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

ఏమిటీ కాక్రోచ్ జనతా పార్టీ ?
Viral· 19 May 2026

ఏమిటీ కాక్రోచ్ జనతా పార్టీ ?

దేశంలోని నిరుద్యోగ యువతను ఉద్దేశించి చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ చేసిన Cockroaches అనే వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీనికి నిరసనగా 'X' నెటిజన్లు కాక్రోచ్ జనతా పార్టీ (CJP) అనే ఒక సెటైరికల్ పేజీని క్రియేట్ చేయగా, దానికి భారీ రెస్పాన్స్ వస్తోంది. తాజాగా టీఎంసీ నేతలు మహువా మోయిత్రా, కీర్తి ఆజాద్ కూడా ఈ 'బొద్దింకల పార్టీ'లో చేరడం విశేషం. కేవలం 24 గంటల్లోనే దాదాపు 40 వేల మంది యువత ఇందులో మెంబర్స్‌గా జాయిన్ అయ్యారు. యువత వాయిస్‌ని వినిపించడానికే ఈ డిజిటల్ ఫ్రంట్ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. మరోవైపు తన వ్యాఖ్యల్ని వక్రీకరించారని సీజేఐ వివరణ ఇచ్చారు

UPలో ఎన్‌కౌంటర్లు పెరుగుతున్నాయి.. మహిళలపై దాడులు ఆగట్లేదు!▶
Politics· 19 May 2026

UPలో ఎన్‌కౌంటర్లు పెరుగుతున్నాయి.. మహిళలపై దాడులు ఆగట్లేదు!

ఉత్తరప్రదేశ్ CM యోగి గవర్నమెంట్ పై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఫుల్ ఫైర్ అయ్యారు. UPలో ఎన్‌కౌంటర్లు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని, అదే టైమ్‌లో మహిళలపై జరుగుతున్న దాడులు మాత్రం అస్సలు ఆగడం లేదని క్వశ్చన్ చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సిట్యుయేషన్ బాలేదనేలా ఆయన చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో, పొలిటికల్ సర్కిల్స్‌లో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

సొంత MLA కి పబ్లిక్‌గా క్లాస్ పీకిన చంద్రబాబు నాయుడు!▶
Politics· 19 May 2026

సొంత MLA కి పబ్లిక్‌గా క్లాస్ పీకిన చంద్రబాబు నాయుడు!

AP CM చంద్రబాబు ఒక MLA తీరుపై పబ్లిక్‌గానే ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. స్పీచ్ అదరగొట్టాడు.. కానీ పని దగ్గర కొంచం వెనుక పడ్డాడు అంటూ ఆ MLA చేసిన తప్పులను ఓపెన్‌గా గుర్తుచేశారు. వీలైనంత త్వరగా ఆ లోపాలను సరిదిద్దుకుని లైన్లోకి రావాలని క్లాస్ పీకారు. బాబు చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

AI కాదు చైనా కట్టిన ఈ బ్రిడ్జ్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లాక్ ఔతుంది!▶
Politics· 19 May 2026

AI కాదు చైనా కట్టిన ఈ బ్రిడ్జ్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లాక్ ఔతుంది!

ఇది గ్రాఫిక్స్ లేదా ఏఐ క్రియేట్ చేసిన పిక్చర్ కాదు.. చైనాలోని గుయిజౌలో ఉన్న 'హుయాజియాంగ్ కాన్యన్ బ్రిడ్జ్'. రివర్ కి దాదాపు 625 మీటర్స్ height లో ఉన్న ఈ వండర్.. వరల్డ్ లోనే అత్యంత ఎత్తైన బ్రిడ్జ్. దీని స్పెషాలిటీ ఏంటంటే.. టన్నెల్ కడుతున్నప్పుడు బయటపడ్డ స్ప్రింగ్ వాటర్‌ని దారి మళ్లించి, బ్రిడ్జ్ పైనుంచే పడేలా ఒక different మ్యాన్ మేడ్ వాటర్‌ఫాల్‌ను కూడా క్రియేట్ చేశారు. ఈ విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మినిస్టర్ పర్ఫార్మెన్స్‌పై పోస్ట్: హైకోర్టు లాయర్ పై దాడి!▶
Politics· 19 May 2026

మినిస్టర్ పర్ఫార్మెన్స్‌పై పోస్ట్: హైకోర్టు లాయర్ పై దాడి!

మినిస్టర్ సత్యకుమార్ పర్ఫార్మెన్స్ అస్సలు బాలేదంటూ సోషల్ మీడియాలో క్వశ్చన్ చేసిన హైకోర్టు లాయర్ అంజన్ రెడ్డిపై అటాక్ జరిగింది. మినిస్టర్ పీఏ హరీష్, అతని అనుచరులు కలిసి ఈ దాడి చేశారని తెలుస్తోంది. సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వల్లే ఈ అటాక్ జరిగిందని లాయర్ చెప్పారు. ఈ ఇష్యూ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌తో పాటు, అటు లాయర్లలోనూ ఫుల్ హాట్ టాపిక్‌గా మారింది.

ప్రీతీ జింటా ఇంట్లోనే గార్డెనింగ్‌!▶
Viral· 19 May 2026

ప్రీతీ జింటా ఇంట్లోనే గార్డెనింగ్‌!

యాక్ట్రెస్ ప్రీతీ జింటా తన ఇంటి గార్డెన్‌లో పచ్చిమిర్చి, ఫ్రెష్ వెజిటబుల్స్ పెంచుతూ నెటిజన్స్‌ని ఇంప్రెస్ చేస్తోంది. అంతా గ్రీనరీతో నిండిన ఆమె ఇంటి గార్డెన్‌ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అవుతున్నారు.

కొడుకు కోసం ముంబై వదిలేసి దుబాయ్ వెళ్ళిపోయిన హీరో మాధవన్!
Politics· 19 May 2026

కొడుకు కోసం ముంబై వదిలేసి దుబాయ్ వెళ్ళిపోయిన హీరో మాధవన్!

యాక్టర్ మాధవన్ సన్ వేదాంత్ స్విమ్మింగ్‌లో ఇంటర్నేషనల్ లెవెల్‌లో రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. అయితే సన్ కెరీర్ కోసం తమ ఫ్యామిలీ ముంబై వదిలి దుబాయ్ ఎందుకు షిఫ్ట్ అయిందో మాధవన్ రీసెంట్‌గా చెప్పారు. కరోనా లాక్‌డౌన్ టైమ్‌లో ఇండియాలో స్విమ్మింగ్ పూల్స్ అన్నీ క్లోజ్ చేశారు. ప్రాక్టీస్ ఆగితే సన్ కెరీర్ దెబ్బతింటుందని, దుబాయ్‌లో పూల్స్ ఓపెన్ ఉండటంతో అక్కడికి వెళ్ళిపోయామని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

 దుమారానికి దారి తీసిన విజయ్ నివాళులు !
Politics· 19 May 2026

దుమారానికి దారి తీసిన విజయ్ నివాళులు !

నిషేధిత ఎల్ టీటీఈ ఫౌండర్ వేలు పిళ్లై ప్రభాకరన్ కు తమిళనాడు కొత్త సీఎం జోసెఫ్ విజయ్ అంజలి ఘటించడం పెద్ద కాంట్రవర్సీకి దారి తీసింది. ప్రభాకరన్ వర్ధంతి రోజున విజయ్ ఆతనికి నివాళులర్పించి ప్రవాస తమిళులకు అండగా ఉంటామని వ్యాఖ్యానించారు. అయితే దీనిని బీజేపి తప్పుబట్టింది. తండ్రిని హతమార్చిన కిరాతకునికి సీఎం నివాళి ఇస్తుంటే రాహుల్ చూస్తూ ఊరుకున్నాడని ఎద్దేవా చేసింది. సీఎం చర్యను టీవీకే సమర్ధించుకుంది. అక్కడ లంకలో తమిళుల ఊచకోతలో చనిపోయిన బాధితులు కూడా ఉన్నారని వారికి అంజలి ఘటించామని వివరణ ఇచ్చింది.

 రేపిస్టుకు  దండలేసి,  భుజాలపై ఊరేగించిన యూపీ జనం
Politics· 19 May 2026

రేపిస్టుకు దండలేసి, భుజాలపై ఊరేగించిన యూపీ జనం

రేప్ చేసిన వ్యక్తి జైలు కెడితే బెయిల్ పై బయటికొచ్చాక దండలేసి, షేక్ హ్యాండ్ ఇచ్చి భుజాలపై మోస్తున్నారు యూపీలో.. యూపీలోని ఘజియాబాద్ లో హిందూ యువ వాహిని అనే ధార్మిక సంస్థ మాజీ సభ్యుడైన సుశీల్ ప్రజాపతి ఓ అమ్మాయిని రేప్ చేశాడు. లా గ్రాడ్యుయేట్రే అయిన బాధితురాలు కేసు పెట్టి, జైలులో పెట్టిస్తే బెయిల్ మీద రిలీజ్ అయ్యాక ఘన కార్యం చేసిన వాడిలా దండలేసి దండం పెట్టారు ఫాలోయర్లు. అంతేకాదు భుజాలపై ఎక్కించుకుని ఆ రేపిస్ట్ ని విక్టరీ ర్యాలీ అంటూ ఊరేగించారు కూడా. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

పోలింగ్‌కు ముందే తప్పుకున్న TMC candidate! ఏమైంది?
Politics· 19 May 2026

పోలింగ్‌కు ముందే తప్పుకున్న TMC candidate! ఏమైంది?

బెంగాల్ ఫల్తా ఉప ఎన్నికల్లో ఊహించని షాక్! మరో రెండ్రోజుల్లో రీపోలింగ్ అనగా టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ నామినేషన్ వెనక్కి తీసుకున్నారు. దీనిపై టీఎంసీ ఫుల్ ఫైర్ అవుతోంది. బీజేపీ బెదిరింపులు, ఒత్తిడి వల్లే జహంగీర్ ఖాన్ పోటీ నుండి తప్పుకున్నారని ఆరోపించింది. ఏజెన్సీలతో తమ కార్యకర్తలను భయపెడుతున్నారని మండిపడింది. మే 21న ఇక్కడ రీపోలింగ్ జరగనుండగా.. ఈ ట్విస్ట్‌తో పొలిటికల్ హీట్ నెక్స్ట్ లెవెల్‌కి చేరింది.

నెక్స్ట్ 5 డేస్ ఎండలు మామూలుగా ఉండవు! ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్!
Politics· 19 May 2026

నెక్స్ట్ 5 డేస్ ఎండలు మామూలుగా ఉండవు! ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్!

తెలంగాణలో రాబోయే ఐదు రోజులు ఎండలు నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతున్నాయని హైదరాబాద్ వెదర్ డిపార్ట్‌మెంట్ హెచ్చరించింది. ఎండలు రికార్డ్ స్థాయిలో పెరుగుతుండటంతో కొన్ని జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్స్ ఇచ్చారు. మెయిన్ గా నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్‌లలో హీట్ చాలా ఎక్కువగా ఉంటుంది. టెంపరేచర్ 45 డిగ్రీలు దాటే ఛాన్స్ ఉంది. అందుకే afternoon టైమ్ బయటకు వెళ్లొద్దని, వాటర్, మజ్జిగ ఎక్కువగా తాగుతూ జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.

ఈ బాబా ఎక్కడికెళ్లినా వెంటే వచ్చే స్పెషల్ AC!▶
Politics· 19 May 2026

ఈ బాబా ఎక్కడికెళ్లినా వెంటే వచ్చే స్పెషల్ AC!

పీఎం మోదీ దగ్గర కూడా లేని ‘మొబైల్ AC’ వాడుతూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రాంపాల్ బాబాకు 11 ఏళ్ల తర్వాత బెయిల్ దొరికింది. 2014లో పోలీస్ అరెస్ట్ తప్పుకోవడానికి ఆశ్రమాన్ని కోటలా మార్చి, ఫైరింగ్ చేయించడంతో ఆరుగురు చనిపోయారు. ఈ మర్డర్ కేసులో లైఫ్ టైమ్ జైలు శిక్ష పడినా. ఇప్పుడు బెయిల్ పై బయటకు రావడంతో భక్తులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇలాంటి క్రిమినల్స్ ని ఇంకా నమ్మడం దారుణమని నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.

సీసీటీవీలో దొరికిపోయిన టీనేజర్!▶
Viral· 19 May 2026

సీసీటీవీలో దొరికిపోయిన టీనేజర్!

సోషల్ మీడియాలో ఒక షాకింగ్ వీడియో చూసి జనాలు తెగ ఫైర్ అవుతున్నారు. ఒక ఉమెన్ తన చిన్న బేబీని పట్టుకుని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా.. వెనుక నుండి వచ్చిన ఒక టీనేజ్ బాయ్ సడన్‌గా మిస్‌బిహేవ్ చేశాడు. ఈ ఊహించని ఇన్సిడెంట్‌తో ఆ ఉమెన్ ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఈ దారుణమైన సీన్ సిసిటివి కెమెరాలో రికార్డ్ అవ్వగా.. ఆ అబ్బాయిని వెంటనే అరెస్ట్ చేసి పనిష్మెంట్ ఇవ్వాలని నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు.

మంచు మనోజ్ మీడియా ముందు వాళ్ళ నాన్న మీద ఫన్నీ కౌంటర్!▶
Entertainment· 19 May 2026

మంచు మనోజ్ మీడియా ముందు వాళ్ళ నాన్న మీద ఫన్నీ కౌంటర్!

మంచు మనోజ్ రీసెంట్‌గా మీడియా అడిగిన క్వశ్చన్‌కి ఇచ్చిన కౌంటర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మీ ఫ్యామిలీ ఇష్యూస్ క్లియర్ అయినట్టేనా? అని రిపోర్టర్ అడగ్గా. అది ఎవరిని అడగాలో మీకే తెలుసు, వెళ్లి అడగండి. కానీ మైక్ పట్టుకుని కాదు. హెల్మెట్ పెట్టుకుని వెళ్లండి! అంటూ వాళ్ళ నాన్నని ఉద్దేశించి నవ్వుతూ ఫన్నీగా కామెంట్స్ చేశారు. ఈ క్రేజీ రిప్లై ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

కస్టమర్ లా వచ్చి దోస తింటున్న ఆవు!▶
Viral· 19 May 2026

కస్టమర్ లా వచ్చి దోస తింటున్న ఆవు!

ఒక దోస సెల్లర్ తన షాప్‌కి రెగ్యులర్‌గా వచ్చే ఒక ఆవు కోసం స్పెషల్‌గా దోస ప్రిపేర్ చేసి తినిపించాడు. ఆవు కూడా ఎంతో సైలెంట్‌గా, ఓపికగా వెయిట్ చేసి మరీ ఆ దోసను తిని వెళ్ళింది. సోషల్ మీడియాలో ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

మమతా బెనర్జీకి బిగ్ షాక్!▶
Politics· 19 May 2026

మమతా బెనర్జీకి బిగ్ షాక్!

పశ్చిమ బెంగాల్ ఫల్తా నియోజకవర్గం TMC MLA క్యాండిడేట్ జహంగీర్ ఖాన్ CM మమతా బెనర్జీకి షాక్ ఇచ్చారు. మే 21న జరిగే రీపోలింగ్‌ నుండి డ్రాప్ అవుతున్నట్లు అనౌన్స్ చేస్తూ తన నామినేషన్‌ను విత్‌డ్రా చేసుకున్నారు. ఏరియా డెవలప్‌మెంట్ కోసమే ఈ డిసిషన్ తీసుకున్నట్లు చెప్పారు. లాస్ట్ టైం పోలింగ్‌లో గొడవలు, EVM ఇష్యూస్ వల్ల ఎలక్షన్ కమిషన్ ఇక్కడ రీపోలింగ్‌కి ఆర్డర్ ఇచ్చింది. ఈ ట్విస్ట్‌తో మమతా బెనర్జీకి లాస్ అనే చెప్పాలి అని ఆమె అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మైనర్ గర్ల్‌ను వేదించిన జనసేన లీడర్!
Crime· 19 May 2026

మైనర్ గర్ల్‌ను వేదించిన జనసేన లీడర్!

నరసాపురం జనసేన లీడర్ వెంకటరాజు ఒక మహిళతో ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా ఆమె మైనర్ కూతురిని కూడా టార్గెట్ చేశాడు. తనతో రిలేషన్‌షిప్‌లో ఉండాలంటూ ఆ అమ్మాయిని ప్రెజర్ చేశాడు. వినకపోతే ఫ్యూచర్ పాడుచేస్తానని బ్లాక్‌మెయిల్ చేశాడు. దారుణం ఏంటంటే, కన్నతల్లే కూతురిని ఫోర్స్ చేసింది. దీంతో ఆ గర్ల్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి, జస్టిస్ చేయాలంటూ మీడియా ముందుకు వచ్చింది.

వీధి కుక్కల ఇష్యూపై సుప్రీంకోర్టు సీరియస్!
Politics· 19 May 2026

వీధి కుక్కల ఇష్యూపై సుప్రీంకోర్టు సీరియస్!

రోడ్లపై స్ట్రీట్ డాగ్స్ ను తీసేయాలన్న పాత రూల్స్‌ను మార్చాలని వచ్చిన పిటిషన్లను సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసింది. ఈ డాగ్స్ ప్రాబ్లమ్‌ను అనిమల్ విషయంగా కాకుండా, ప్రజల ప్రాణాల సేఫ్టీ లాగా చూడాలని కోర్టు క్లియర్ గా చెప్పింది. ప్రతి జిల్లాలో డాగ్స్ పాపులేషన్ కంట్రోల్ చేసే సెంటర్స్ పెట్టాలని, యాంటీ రేబిస్ మందులు రెడీగా ఉంచాలని గవర్నమెంట్స్‌కు చెప్పింది. డేంజర్ గా మారిన కుక్కలపై లీగల్ గా యాక్షన్ తీసుకోవచ్చని సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది.

మల్టిపుల్ రోల్స్ చేయలేను.. టీచర్ జాబ్‌కు రిజైన్ చేస్తున్నాను!▶
Politics· 19 May 2026

మల్టిపుల్ రోల్స్ చేయలేను.. టీచర్ జాబ్‌కు రిజైన్ చేస్తున్నాను!

నేను నా టీచర్ జాబ్‌కు రిజైన్ చేశాను అంటూ ఒక యంగ్ టీచర్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఫుల్ వైరల్ అవుతోంది. స్కూల్‌లో తనతో టేబుల్స్ క్లీన్ చేయించారని, ఒక్క టీచర్ శాలరీతోనే ఇంగ్లీష్, కంప్యూటర్స్, మ్యాథ్స్, సైన్స్, డాన్స్ లాంటి మల్టిపుల్ రోల్స్ చేయించుకున్నారని ఆమె బాధపడ్డారు. రూల్స్ పేరుతో శాలరీ కట్ చేశారని, హిందీ మాట్లాడితే ఫైన్ వేసేవారని చెబుతూ.. చిన్నప్పుడు మనం టీచర్స్ ని దేవుడిలా చూసేవాళ్లం అంటూ ఆమె వీడియొ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.