మైనర్ గర్ల్‌ను వేదించిన జనసేన లీడర్!
నరసాపురం జనసేన లీడర్ వెంకటరాజు ఒక మహిళతో ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా ఆమె మైనర్ కూతురిని కూడా టార్గెట్ చేశాడు. తనతో రిలేషన్‌షిప్‌లో ఉండాలంటూ ఆ అమ్మాయిని ప్రెజర్ చేశాడు. వినకపోతే ఫ్యూచర్ పాడుచేస్తానని బ్లాక్‌మెయిల్ చేశాడు. దారుణం ఏంటంటే, కన్నతల్లే కూతురిని ఫోర్స్ చేసింది. దీంతో ఆ గర్ల్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి, జస్టిస్ చేయాలంటూ మీడియా ముందుకు వచ్చింది.



