మమతా బెనర్జీకి బిగ్ షాక్!
పశ్చిమ బెంగాల్ ఫల్తా నియోజకవర్గం TMC MLA క్యాండిడేట్ జహంగీర్ ఖాన్ CM మమతా బెనర్జీకి షాక్ ఇచ్చారు. మే 21న జరిగే రీపోలింగ్ నుండి డ్రాప్ అవుతున్నట్లు అనౌన్స్ చేస్తూ తన నామినేషన్‌ను విత్‌డ్రా చేసుకున్నారు. ఏరియా డెవలప్‌మెంట్ కోసమే ఈ డిసిషన్ తీసుకున్నట్లు చెప్పారు. లాస్ట్ టైం పోలింగ్‌లో గొడవలు, EVM ఇష్యూస్ వల్ల ఎలక్షన్ కమిషన్ ఇక్కడ రీపోలింగ్‌కి ఆర్డర్ ఇచ్చింది. ఈ ట్విస్ట్‌తో మమతా బెనర్జీకి లాస్ అనే చెప్పాలి అని ఆమె అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.



