వీధి కుక్కల ఇష్యూపై సుప్రీంకోర్టు సీరియస్!

రోడ్లపై స్ట్రీట్ డాగ్స్ ను తీసేయాలన్న పాత రూల్స్‌ను మార్చాలని వచ్చిన పిటిషన్లను సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసింది. ఈ డాగ్స్ ప్రాబ్లమ్‌ను అనిమల్ విషయంగా కాకుండా, ప్రజల ప్రాణాల సేఫ్టీ లాగా చూడాలని కోర్టు క్లియర్ గా చెప్పింది. ప్రతి జిల్లాలో డాగ్స్ పాపులేషన్ కంట్రోల్ చేసే సెంటర్స్ పెట్టాలని, యాంటీ రేబిస్ మందులు రెడీగా ఉంచాలని గవర్నమెంట్స్‌కు చెప్పింది. డేంజర్ గా మారిన కుక్కలపై లీగల్ గా యాక్షన్ తీసుకోవచ్చని సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది.



