← Back to news

బ్లాక్ హోల్స్.. క్లీనర్స్

By Krishna· 19h ago
బ్లాక్ హోల్స్.. క్లీనర్స్

ఇంట్లో చెత్తను క్లీన్ చేసుకుంటాం. మరి యూనివర్శ్‌లో చెత్తను ఎవరు క్లీన్ చేస్తారో తెలుసా? Blackholes. స్టార్స్, ప్లానెట్స్ కంట్రోల్ తప్పకుండా, విశ్వం ఒక అద్భుత కంట్రోల్ సిస్టమ్‌ని పెట్టుకుంది. ఒక భారీ స్టార్ తనలో ఎనర్జీ మొత్తం వాడేసి, గ్రావిటీ పవర్ కంట్రోల్ తప్పినప్పుడు.. అది మొత్తం విశ్వాన్ని నాశనం చేయలేదు. క్రమంగా చిన్నదవుతూ బ్లాక్ హోల్‌గా మారుతుంది. అది తన చుట్టూ ఉన్న చెత్త, పదార్థాన్ని మింగేసి విశ్వంలో ఒక "క్లీనర్" లాగా లేదా ఒక రీసెట్ బటన్ లాగా పనిచేస్తుంది. అదొక నాచురల్ కిల్లర్ స్విచ్!

More in Infotainment