ఇండియాలో టాప్ డ్యామ్స్ ఇవే!

దేశంలో డ్యామ్స్ వ్యవసాయానికి సాగునీరు అందించడంతో పాటు, పవర్ జనరేషన్, వరదల కంట్రోల్‌లో కీలకంగా ఉంటాయి. తాజాగా ఇండియాలోని 10 ముఖ్యమైన భారీ డ్యామ్స్ వివరాలు బయటకు వచ్చాయి. ఈ లిస్ట్‌లో తెలుగు రాష్ట్రాలకు చెందిన శ్రీశైలం, తెలంగాణలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ఒడిశాలోని హిరాకుడ్, మధ్యప్రదేశ్‌లోని బన్సాగర్, ఇందిరా సాగర్, మహారాష్ట్రలోని కోయ్నా, కేరళలోని ఇడుక్కి, గుజరాత్‌లోని ఉకై, సర్దార్ సరోవర్, UPలోని రిహంద్ డ్యామ్స్ కూడా ఈ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నాయి.


