← Back to news

సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలి.. గ్యాక్ పండ్ల సాగుతో లక్షల ఆదాయం!

By Mahesh· 12 Oct 2026· Ndtv· ఆంధ్రప్రదేశ్
సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలి.. గ్యాక్ పండ్ల సాగుతో లక్షల ఆదాయం!

AP: కరోనా సమయంలో హైదరాబాద్‌లో ఉద్యోగాన్ని వదిలి సొంతూరికి వచ్చిన బి. శేషుబాబు అనే రైతు కొత్త సాగుతో సక్సెస్ సాధించారు. NTR జిల్లా రామిరెడ్డిపల్లికి చెందిన ఆయన 2023లో వియత్నాం నుంచి తెచ్చిన గ్యాక్ పండ్ల మొక్కల్లో 100 నాటి సాగు స్టార్ట్ చేశారు. నాలుగు నెలల్లోనే 2,100 కిలోల దిగుబడి సాధించి, కిలో ₹800కు అమ్ముతున్నారు. ప్రస్తుతం ఐదు ఎకరాల్లో ఈ పంట సాగు చేస్తూ ఏడాదికి దాదాపు ₹30 లక్షల ఆదాయం పొందుతున్నారు. హైదరాబాద్‌లో కూడా ఈ పండ్లను సేల్ చేస్తున్నారు.

More in Agriculture