← Back to news

KCRకి పాలాభిషేకం

By BK· 54m ago· ఆదిలాబాద్‌
KCRకి పాలాభిషేకం

TG : ఆదిలాబాద్‌ జిల్లా ముక్రా గ్రామస్థులు గురువారం BRS అధినేత కేసీఆర్‌కు పూర్తి సపోర్ట్ తెలుపుతూ ఆయన ఫోటోకు పాలాభిషేకం చేశారు. దళిత బస్తీ స్కీమ్‌లో భాగంగా తమకు 3 ఎకరాల ల్యాండ్ ఇచ్చి కూలీలను రైతులుగా మార్చింది కేసీఆరేనని గ్రామస్థులు చెప్పారు. దళితుల కోసం దళిత బంధు తెచ్చిన గొప్ప లీడర్ కేసీఆర్ అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి దళిత డిక్లరేషన్ పేరుతో దళితులను మోసం చేశారని ఆరోపించారు.

More in TG