← Back to news

ఫోన్ లైట్‌తో కళ్లకు ముప్పు ఉందా? అసలు నిజమిదే!

By Anusha· 1d ago
ఫోన్ లైట్‌తో కళ్లకు ముప్పు ఉందా? అసలు నిజమిదే!

రోజంతా ఫోన్, ల్యాప్‌టాప్ స్క్రీన్లతో గడుపుతున్నారా? ఈ విషయం తెలుసుకోవాల్సిందే! స్క్రీన్ల నుంచి వచ్చే Blue Light వల్ల కళ్లకు శాశ్వత నష్టం జరుగుతుందని బలమైన ఆధారాలు లేవని అమెరికా కంటి వైద్యుల సంస్థ (AAO) చెబుతోంది. గంటల తరబడి స్క్రీన్ చూడటం వల్ల కళ్ల మంట, అలసట, తలనొప్పి రావచ్చు. బ్లూ లైట్ గ్లాసెస్ వాడినా పెద్దగా ప్రయోజనం ఉన్నట్లు ఆధారాలు లేవని Cochrane Review తెలిపింది. పడుకునే గంట ముందు ఫోన్‌కు బ్రేక్ ఇవ్వండి.. నిద్రకు ఆటంకం తగ్గించండి!

More in Health