సౌరవ్, అశుతోష్ జ్యుడీషియల్ కస్టడీ.. రత్నాసింగ్ విమర్శలు
CJP నేతలు సౌరవ్, అశుతోష్ల జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరో రెండు రోజులు <a href="https://www.theclearcutnews.com/n/f2i5uEf">పొడిగించింది</a>. దీనిపై CJP లీగల్ హెడ్ రత్నా సింగ్ స్పందించారు. వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయిందని ఆరోపిస్తూ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ వ్యవస్థపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశంలో ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కోర్టులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రూల్స్ ప్రకారం ఇచ్చిన ష్యూరిటీలను అధికారులు నిరాకరించారని తెలిపారు. కోర్టు , పౌరుల హక్కులను ఏమాత్రం లెక్కచేయడం లేదన్నారు.



