← Back to news

సౌరవ్, అశుతోష్ బలంగా నిలబడతారు: CJP

By Vishi· 2h ago· X
సౌరవ్, అశుతోష్ బలంగా నిలబడతారు: CJP

జంతర్ మంతర్‌లోకి ప్రవేశించి నిరసన తెలిపిన కారణంగా CJP నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలను పోలీసులు అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించిన విషయం తెలిసిందే. వాళ్ల కస్టడీని కోర్టు మరో రెండు రోజులు <a href="https://www.theclearcutnews.com/n/f2i5uEf">పొడిగించింది</a>. దీనిపై సీజేపీ స్పందిస్తూ ప్రభుత్వం అక్రమ మార్గాల్లో తమను అణచివేయాలని చూసినా సౌరవ్ దాస్, అశుతోష్ బలంగా నిలబడతారని తన ఎక్స్ అకౌంట్‌లో రాసింది. ప్రజల హక్కుల కోసం వారు చేస్తున్న పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటారని తెలిపింది.

More in Current Affairs