రెండు నౌకలు దాటాయ్ !!

అమెరికా దిగ్బంధాన్ని ఎదిరించి రెండు నౌకలు ఎలాగోలా హోర్ముజ్ జలసంధిని దాటాయి. Christianna అనే లైబీరియా నౌక ఇరాన్‌లో మొక్కజొన్న అన్‌లోడ్ చేసి దిగ్బంధం తర్వాత బయటకు వచ్చింది. Elpis అనే మరో ట్యాంకర్ కూడా సురక్షితంగా జలసంధి దాటినట్లు Kpler డేటా తెలిపింది. అమెరికా హెచ్చరికలు ఉన్నా, ఈ నౌకల ప్రయాణం ఉత్కంఠ రేపుతోంది. శాంతి చర్చలు విఫలమవడంతో ట్రంప్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు.



