← Back to news

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అలర్ట్

By Bala· 3h ago
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అలర్ట్

రంగారెడ్డి జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి అధికారులు కొత్త మార్గదర్శకాలు జారీ చేశారు. 400 చదరపు అడుగుల ప్లింత్‌కు 500 చదరపు అడుగులు, 500–600 చదరపు అడుగుల ప్లింత్కు గరిష్ఠంగా 750 చదరపు అడుగుల వరకు స్లాబ్ వేయాలని సూచించారు. ఇంటి ముందు 3 అడుగులు, మిగిలిన మూడు వైపులా ఒక్కో అడుగు మాత్రమే స్లాబ్ను పొడిగించాలి అని పేర్కొన్నారు.

More in Politics