← Back to news

పోలేపల్లికి కొత్త పంచాయతీ భవనం

By J Krishna· 1h ago· Nagarkurnool
పోలేపల్లికి కొత్త పంచాయతీ భవనం

నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం పోలేపల్లి గ్రామంలో ₹20 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన గ్రామ పంచాయతీ భవనానికి ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ ప్రజా పాలనలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రేషన్ కార్డులు సహా పలు సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఆయన అన్నారు.

More in Local