సౌరవ్, అశుతోష్ ఇంకా జైల్లోనే!

CJP టాప్ లీడర్లు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా జైలు నుంచి ఇంకా రిలీజ్ కాలేదు. అయితే అక్టోబర్ 14 రాత్రి Clearcut News App లో మేం పోస్ట్ చేసిన వార్తలో లీడర్లు రిలీజ్ అయ్యారని పొరపాటుగా రాశాం. ఆ తప్పుకు క్షమాపణలతో<a href="https://www.theclearcutnews.com/n/LJezWhe"> ఆ వార్తను సరిదిద్దాం, గమనించగలరు. </a>జంతర్ మంతర్ ఇకపై అధికారిక ప్రొటెస్ట్ సైట్ కాదని కేంద్రం డీ-నోటిఫై చేశాక, సీజేపీ లీడర్లు అక్కడికి చొచ్చుకెళ్లడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు 5 రోజుల జుడీషియల్ కస్టడీ విధించింది. అంటే ఈ నెల 19 దాకా వాళ్లు తీహార్ జైల్లోనే ఉంటారు.


