← Back to news

ఘనంగా నల్లమల్ల మహా బతుకమ్మ వేడుకలు

By J Krishna· 1h ago· Nagarkurnool
ఘనంగా నల్లమల్ల మహా బతుకమ్మ వేడుకలు

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో శ్రీశైలం – హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఉన్న ఐ లవ్ అచ్చంపేట పార్క్ వద్ద ఆదివారం రాత్రి నల్లమల్ల మహా బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ దంపతులు హాజరై బతుకమ్మకు పూజలు చేసి ,నల్లమల్ల మహా బతుకమ్మ ఉత్సవాలను ప్రారంభించారు. ఈ బతుకమ్మ వేడుకల్లో మహిళలంతా పాల్గొని సంబరాలు ఘనంగా నిర్వహించారని ఎమ్మెల్యే తెలిపారు.

More in Local