← Back to news

బంగారం ధరల్లో యూ టర్న్... తులంపై ఎంత పెరిగిందంటే..

By Jagadish· 12h ago
బంగారం ధరల్లో యూ టర్న్... తులంపై ఎంత పెరిగిందంటే..

బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. నిన్న ఒక్కరోజే బంగారం ధర తులంపై సుమారు రూ.3 వేలకుపైగా పెరిగింది. సెప్టెంబర్ 4న హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,360గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,42,410 వద్ద కొనసాగుతోంది. 18 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,16,520 వద్ద ట్రేడవుతోంది. ఢిల్లీలో 24 క్యారెట్ల ధర రూ.1,55,510గా ఉండగా, చెన్నైలో 18 క్యారెట్ల ధర రూ.1,20,110గా ఉంది. వెండి ధర రూ.2.50 లక్షల వద్ద కొనసాగుతోంది.

More in General