సిట్టింగ్ జాబ్స్: ఈ ఫిట్‌నెస్ టిప్స్ మీ కోసమే!

ఆఫీసుల్లో గంటల తరబడి కూర్చునే ఉద్యోగులు ఫిట్‌గా ఉండటానికి చిన్న చిన్న మూవ్‌మెంట్స్ హెల్ప్ అవుతాయి. ప్రతి గంటకు ఒకసారి వాటర్ బాటిల్ రీఫిల్ చేసుకోవడం లేదా చిన్న వాక్ వేయడం ద్వారా బాడీని రీసెట్ చేసుకోవచ్చు. లాంగ్ సిట్టింగ్ వల్ల వచ్చే స్టిఫ్‌నెస్ పోవడానికి హిప్ స్ట్రెచెస్, షోల్డర్ రోల్స్, చెస్ట్-ఓపెనింగ్ మూవ్‌మెంట్స్ ట్రై చేయాలి. స్క్రీన్ అవసరం లేని ఫోన్ కాల్స్ మాట్లాడేటప్పుడు నిలబడటం లేదా నడవడం అలవాటు చేసుకోవడంతో హెల్త్ మెరుగవుతుంది.



