← Back to news

యూజ్డ్ Laptop కొనొచ్చా?

By Krishna· 1d ago
యూజ్డ్ Laptop కొనొచ్చా?

ల్యాప్‌టాప్స్ రేట్స్ బాగా పెరిగాయి. ఐదేళ్లలో డబుల్ అయ్యాయి. ప్రజలు సెకండ్ హ్యాండ్ ల్యాప్‌టాప్ కొనుక్కోవాలనుకుంటున్నారు. జనరల్ యూసేజ్ కోసం ఇది బెటర్ ఐడియానే కావచ్చు. ఎందుకంటే.. 8GB RAM ల్యాప్‌టాప్స్ ₹10,000 నుంచి ₹20,000లోనే వస్తున్నాయి. అదే కొత్తది కావాలంటే ₹40,000కు పైనే ఉంటాయి. కొన్ని యూజ్డ్ ల్యాప్‌టాప్స్‌కి కూడా కొంత వారంటీ కూడా ఉంటుంది. గేమింగ్ ల్యాప్‌టాప్ కొనుక్కుంటే, పవర్‌ఫుల్ ఫీచర్స్‌తో లభించగలదు. ఐతే.. కొత్తది కొనాలా, వాడిందా అనేది పర్సనల్ ఇంట్రస్ట్‌, మనీ అంశాలపై ఆధారపడి ఉంటుంది.

More in Technology