← Back to news

Tesla Car ఇక గాల్లోనూ ప్రయాణం

By Prashanth· 1d ago· x

ఇప్పటివరకూ మనం కొన్ని ఎగిరే కార్లను చూశాం. ఈ లిస్టులో ఇప్పుడు టెస్లా కారు కూడా చేరింది. Tesla CEO ఎలాన్ మస్క్ చూపించిన కొత్త Roadster డెమో ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. భారీ ర్యాంప్‌పై దూసుకెళ్లిన కారు గాల్లోకి ఎగురుతూ, విన్యాసాలు చేసింది. SpaceX టెక్నాలజీతో ఈ కారును మరింత ప్రత్యేకంగా రూపొందించిన్నట్లు మస్క్ తెలిపారు. దీని వీడియో వైరల్ అవుతోంది. Tesla 2028లో ఈ కారు ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రైస్, ఫీచర్స్ త్వరలో తెలుస్తాయి.

More in Technology