కోర్టులోనే విడాకుల పేపర్లు చింపేసిన భార్య!
విడాకుల కోసం కోర్టుకెళ్లిన ఒక భార్యాభర్తలు మళ్లీ కలిసిపోయిన ఎమోషనల్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గొడవల వల్ల విడిపోవాలనుకున్న ఆ కపుల్‌లో. వైఫ్ ఫాదర్ కి హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు హస్బండ్ సపోర్ట్ గా నిలబడ్డాడట. అందుకని మనసు మారిన భార్య, కోర్టు విచారణలో అందరూ చూస్తుండగానే విడాకుల పేపర్లు చింపేసి భర్తను గట్టిగా హగ్ చేసుకుంది. రిలేషన్స్‌లో ఎన్ని గొడవలు ఉన్నా. ఇలాంటి కష్టసమయాల్లో చూపించే ప్రేమే మళ్లీ ఒకటి చేస్తుందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

