చిన్నారిని కాపాడిన కోతి!
బాల్కనీ నుండి కింద పడబోతున్న ఒక చిన్నారిని కోతి కాపాడిన Viral Video నెట్టింట హల్‌చల్ చేస్తోంది. కొందరు దీనిని AI-generated లేదా ఎడిట్ చేసిన వీడియో అయి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద Debateకు దారితీసింది. నిజం ఏదైనా, ఈ దృశ్యం మాత్రం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.

