AP ప్రభుత్వం బిగ్ ప్లాన్!?

ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవిని నియమించేందుకు ఏపీ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. గతంలో గుజరాత్ టూరిజం కోసం అమితాబ్ బచ్చన్ ప్రచారం చేసినట్లే, ఏపీ ఇమేజ్, పర్యాటకాన్ని పెంచేందుకు చిరంజీవితో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి ఇన్వెస్ట్‌మెంట్స్, టూరిస్ట్స్‌ని ఆకర్షించడమే మెయిన్ టార్గెట్. దీనికి సంబంధించి త్వరలోనే ఏపీ ప్రభుత్వం నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది.



