← Back to news

బార్బెక్యూ గొడవ.. కెనడాలో భారతీయ మహిళ అరెస్ట్

By Mahesh· 8h ago· Indianexpress· Canada

కెనడాలోని సరే ప్రాంతంలో ఇండియన్ ఆరిజిన్‌కు చెందిన మహిళ, తన టెనెంట్‌తో జరిగిన గొడవతో వార్తల్లోకి వచ్చారు. బార్బెక్యూ గ్రిల్ విషయంలో మొదలైన ఇష్యూ కాస్తా పెద్ద గొడవగా మారింది. టెనెంట్ షేర్ చేసిన వీడియోల్లో మహిళ ఇంట్లోకి రావడం, <a href="https://x.com/NCMIndiaa/status/2098279583623888921">అతడితో గొడవకు దిగడం,</a> రాళ్లు విసరడం వంటి విజువల్స్ కనిపించాయి. ఈ వీడియోలు వైరల్ కావడంతో పోలీసులు ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు.

More in Viral

Super Marketలో షాపింగ్ చేస్తున్నారా? బిల్‌ చెక్ చేయాల్సిందే!
Viral· 1d ago

Super Marketలో షాపింగ్ చేస్తున్నారా? బిల్‌ చెక్ చేయాల్సిందే!

AP: మచిలీపట్నం సూపర్‌మార్కెట్‌లో జరిగిన ఓ ఘటన నేపథ్యంలో షాపింగ్‌ విషయంలో కస్టమర్లకు <a href="https://x.com/telugodikeka/status/2098256314342523224">ఓ అలర్ట్‌ వైరల్‌ అవుతోంది.</a> షాపింగ్‌ చేసేటప్పుడు బోర్డుపై కనిపించిన రేట్‌ చూసి ఐటమ్స్‌ బుట్టలో వేసుకోవడం, బిల్‌ వచ్చాక చెక్ చేయకుండా పే చేయడం చేస్తుంటాం. ముఖ్యంగా ఎక్కువ ఐటమ్స్‌ కొంటే ధరలు గుర్తుండవు. అందుకే ప్రతి ఐటమ్‌ రేట్‌ను ముందే ఫొటో తీసుకోవడం, బిల్‌ వచ్చిన తర్వాత ఒక్కో ప్రైస్‌ను క్రాస్‌ చెక్‌ చేయడం మంచిది. లేకపోతే దగ్గర్లోని కిరాణా షాపులో ధరలు పోల్చి కొనడం ద్వారా ఖర్చు తగ్గించుకోవచ్చు.