← Back to news

BJP గుట్టు బయటపడకుండా అడ్డుకుంటున్న పోలీసులు- అభిజీత్ దీప్కే

By Sahani· 1d ago· X· Madhya pradesh
BJP గుట్టు బయటపడకుండా అడ్డుకుంటున్న పోలీసులు- అభిజీత్ దీప్కే

మధ్యప్రదేశ్, బాలాఘాట్ ట్రైబల్ ఏరియాల్లో మీజిల్స్, మలేరియా వల్ల 30 మంది గిరిజన పిల్లలు చనిపోయిన ఇన్సిడెంట్ తీవ్ర వివాదాస్పదంగా మారింది. ప్రాపర్ హెల్త్ కేర్ లేకపోవడంపై ఆపోజిషన్ ఫైర్ అవ్వగా, CM మోహన్ యాదవ్ 2 లక్షల రూపాయల కాంపెన్సేషన్ అనౌన్స్ చేశారు. కాగా, అక్కడ నిజం బయటపడకుండా ఉండేందుకే తన విజిట్‌ను కోఆర్డినేట్ చేస్తున్న స్టూడెంట్స్‌ను పోలీసులు అరెస్ట్ చేసేందుకు ట్రై చేస్తున్నారనీ, BJP పాలిత రాష్ట్రాలు నిజానికి ఎందుకు భయపడుతున్నాయని CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే ‘X’ లో ఫైర్ అయ్యారు.

More in Current Affairs

SIR వెరిఫికేషన్‌పై ప్రకాశ్ రాజ్ కీలక కామెంట్స్!
Current Affairs· 1d ago

SIR వెరిఫికేషన్‌పై ప్రకాశ్ రాజ్ కీలక కామెంట్స్!

బెంగళూరులో జరిగిన ప్రెస్‌మీట్‌లో నటుడు, యాక్టివిస్ట్ ప్రకాశ్ రాజ్ SIRపై కీలక కామెంట్స్ చేశారు. SIR ఉద్దేశంపై మొదటి నుంచే సివిల్ సొసైటీ, ప్రజలు అలర్ట్ చేశారని అన్నారు. కర్ణాటకలో వెంటనే ఎన్నికలు లేవని, ఓటర్ల లిస్ట్‌ను సరిగ్గా చెక్ చేసేందుకు టైమ్ ఇవ్వాలని కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. <a href="https://x.com/ians_india/status/2098677475387584978">ఇది T20 మ్యాచ్ కాదని,</a> SIR విషయంలో తొందర అవసరం లేదన్నారు. BLOల కొరతతో తప్పులు జరిగే ఛాన్స్ ఉందని, అధికారులపై ప్రెజర్ పెరుగుతుందని చెప్పారు. ఐదు కోట్లకు పైగా ఓటర్లను నెల రోజుల్లో వెరిఫై చేయడం అంత ఈజీ కాదన్నారు.