← Back to news

తల్లిదండ్రులను చూసుకోవడం అదృష్టం: నాగార్జున

By BK· 13 Aug 2026
తల్లిదండ్రులను చూసుకోవడం అదృష్టం: నాగార్జున

తల్లిదండ్రులను చూసుకోవడంపై నాగార్జున ఓ ఈవెంట్‌లో మాట్లాడారు. 'చిన్నప్పుడు మనకి జ్వరం వస్తే అమ్మానాన్నలు ఎలా చూసుకున్నారో, పెద్దయ్యాక వాళ్లని మనం అలాగే చూసుకోవాలి' అని చెప్పారు. తన భార్య అమల 88, 90 ఏళ్ల వయసున్న తన తల్లిదండ్రులను చాలా బాగా చూసుకుంటుందని, ఆమెను చూసి గర్వపడుతున్నానని అన్నారు.

More in Motivational

ఒక్క నెగెటివ్ కామెంట్.. వంద ప్రశంసలపై ఎందుకు గెలుస్తుంది?
Motivational· 2d ago

ఒక్క నెగెటివ్ కామెంట్.. వంద ప్రశంసలపై ఎందుకు గెలుస్తుంది?

వందమంది మనల్ని మెచ్చుకున్నా.. ఒక్కరు “బాగా చేయలేదు” అంటే ఆ మాటే రోజంతా మన తలలో తిరుగుతుంది. ఇది మనలో ఏదో లోపం ఉందని కాదు.. మెదడు నెగెటివ్ విషయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేలా పనిచేయడమే కారణం. ప్రమాదాలు, విమర్శలు, తిరస్కరణలు గుర్తుపెట్టుకోవడం మనుగడకు ఉపయోగపడేది. అందుకే మంచి అనుభవాల కంటే చెడు మాటలు ఎక్కువగా గుర్తుండిపోతాయి. అయితే ప్రతి కామెంట్ నిజం కాదు. ఒక్కరి అభిప్రాయాన్ని మన విలువకు కొలమానంగా మార్చుకుంటే.. వంద నిజమైన ప్రశంసల విలువను మనమే తగ్గించినట్టే. అది కేవలం ఒక వ్యక్తి అభిప్రాయం మాత్రమే.