← Back to news

గంటల తరబడి కూర్చుంటున్నారా?.. ఆరోగ్యం?

By Sharmila· 19 Sept 2026
గంటల తరబడి కూర్చుంటున్నారా?.. ఆరోగ్యం?

రోజంతా కదలకుండా కూర్చొని పనిచేయడం వల్ల ఆరోగ్యంపై నెగెటివ్ ప్రభావం చూపిస్తుంది అని డాక్టర్ మార్క్ హైమన్ చెప్పారు. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వెన్ను, మెడ నొప్పులు రావడంతో పాటూ.. బాడీలో కదలిక తగ్గుతుంది. బరువు పెరుగుతారు షుగర్ లెవెల్స్ దెబ్బతింటాయని హైమన్ తెలిపారు. పని మధ్యలో ప్రతి 30 నుంచి 60 నిమిషాలకు ఒకసారి లేచి కొద్దిసేపు నడవడం లేదా స్ట్రెచ్ చేయడం మంచిది. “వర్క్ చేస్తున్నాం కదా” అని అలాగే కూర్చోకుండా మధ్యలో కాస్త మూవ్ అవ్వడం అవసరమే.!

More in Health