ఢిల్లీ ప్రొటెస్టులపై UN కామెంట్స్.. కేంద్రం Reaction!

ఢిల్లీలో CEC జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో భారీగా అరెస్టులు జరిగాయన్న వార్తలపై UN హ్యూమన్ రైట్స్ సంస్థ OHCHR <a href="https://www.theclearcutnews.com/n/h3Cx5UU">ఆందోళన వ్యక్తం చేసింది.</a> శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును గౌరవించాలని, అక్రమంగా అదుపులోకి తీసుకున్న వారిని, ఎలాంటి షరతులు లేకుండా రిలీజ్ చేయాలని భారత్‌ను కోరింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం రియాక్ట్ అయింది. భారత్ ఇంటర్నల్ మ్యాటర్స్‌లో ఇంటర్‌ఫియర్ రైట్ కాదని, OHCHR చేసిన కామెంట్స్‌కు సరైన ఆధారాలు లేవని క్లారిటీ ఇచ్చింది.



