← Back to news

120 డేటా సెంటర్లకు బ్రేక్

By Krishna· 1h ago
120 డేటా సెంటర్లకు బ్రేక్

"విశాఖలో AI డేటా సెంటర్‌ వద్దు" అని స్థానికులు చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అమెరికాలో ఈ సంవత్సరం 120 డేటా సెంటర్లు ఆగిపోయాయని Data Center Watch తెలిపింది. వాటి మొత్తం విలువ ₹18,99,300. Heatmap Pro అంచనా ప్రకారం ₹24,69,100 విలువైన ప్రాజెక్టులు రద్దయ్యాయి. RegLayer (FT) ప్రకారం కనీసం 47 పెద్ద ప్రాజెక్టులు ఆలస్యం/రద్దు/బ్లాక్ అయ్యాయి. ప్రజలు డేటా సెంటర్లు వద్దంటున్నారు. నవంబర్ 3న జరిగే US మిడ్‌టర్మ్‌ ఎన్నికల్లో ఇది కీలక అంశంగా మారింది.

More in International