← Back to news

నిరసనల్లో హింసకు చోటుండకూడదు: CJP

By Lokesh· 57m ago· X

అల్బేనియాలో నిరసనల సమయంలో సుప్రీంకోర్టు భవనం తగలబడుతున్న దృశ్యాలపై CJP స్పందించింది. ఈ దృశ్యాలు ఎంతో బాధ కలిగిస్తున్నాయని తెలిపింది. నిరసనల పేరుతో హింసకు పాల్పడటం సరైంది కాదని, ఆందోళనలు శాంతియుతంగానే జరగాలని స్పష్టం చేసింది. మహాత్మా గాంధీ ప్రపంచానికి నేర్పిన అహింసా మార్గాన్ని అనుసరించాలని నిరసనలు శాంతియుతంగా జరగాలని గుర్తుచేస్తూ, ప్రజలు తమ నిరసనను తెలియజేసే హక్కును గౌరవిస్తూనే, హింసకు దూరంగా ఉండాలని CJP తన ఎక్స్ పోస్ట్‌లో చెప్పింది.

More in International