నన్ను క్షమించండి- అభీజీత్ దీప్కే

ఢిల్లీ జంతర్ మంతర్ ప్రొటెస్ట్ నేపధ్యంలో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న CJP లీడర్స్ సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలా కస్టడీ 6వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా CJP ఫౌండర్ అభీజీత్ దీప్కే సోషల్ మీడియాలో ఎమోషనల్ నోట్ షేర్ చేశారు. CJP మూవ్‌మెంట్ బిల్డ్ చేయడంలో వాళ్లిద్దరి హార్డ్‌వర్క్, శాక్రిఫైస్ చాలా ఉందంటూ ప్రశంసించారు. లీగల్ డిలేస్ వల్ల బెయిల్ ఆలస్యమవుతోందని ఆరోపిస్తూ.. వారి ఫ్యామిలీస్‌కి క్షమాపణలు చెప్పారు. త్వరలోనే వాళ్లు బయటపడాలని ఆకాంక్షించారు.


