రాత్రివేళ వాహనం పంచరైతే నో ప్రాబ్లమ్?
జయశంకర్ భూపాలపల్లికి చెందిన మెకానిక్ సయ్యద్ రహీమ్ పాషా గొప్ప మనసు చూపిస్తున్నారు. అర్ధరాత్రి దారి మధ్యలో కార్లు, బైక్‌లు, ఆటోలు పంచర్ అయి ఇబ్బంది పడేవారికి హెల్ప్ చేస్తున్నారు. మీ దగ్గర క్యాష్ లేకపోయినా పర్లేదు, 8179932177 నంబర్‌కి ఒక కాల్ చేస్తే చాలు.. స్పాట్‌కి వచ్చి పంచర్ వేసి పంపిస్తున్నారు. మనీ కంటే మనుషులకి హెల్ప్ చేయడమే ముఖ్యమని చెప్తున్న ఈ మెకానిక్ వర్క్‌కి అందరూ ఒక లైక్ కొట్టండి.



