నిరపరాధులను శిక్షిస్తున్నారు: ప్రకాశ్ రాజ్

ఛాయ ప్రచురణలో జరిగిన పుస్తక విడుదల కార్యక్రమానికి నటుడు ప్రకాశ్ రాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తప్పు చేసిన వారిని శిక్షించాలి కానీ, సిస్టమ్‌ను వాడుకుని ఉమర్ ఖలీద్, ప్రశ్న రావణ్ వంటి నిరపరాధులను కూడా టార్గెట్ చేస్తున్నారని కామెంట్ చేశారు. SIR పేరుతో దేశంలో రక్తం చిందని ‘మరణహోమం’ జరుగుతోందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు మనుషుల కోసం కాకుండా ఎకానమీ కోసం జరుగుతున్నాయని క్లారిటీ ఇచ్చారు.



