← Back to news

80's లుక్‌ అదిరింది.. కానీ ఫొటో సేఫ్‌గానే ఉందా?

By Nani Garikina· 10h ago· Ndtv
80's లుక్‌ అదిరింది.. కానీ ఫొటో సేఫ్‌గానే ఉందా?

ఒక్క ఫొటోతో 80's లోకి వెళ్లొచ్చు.. కానీ మీ ఫొటో ఎక్కడికి వెళ్తుందో తెలుసా? సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న రెట్రో ట్రెండ్‌ను సైబర్‌ నేరగాళ్లు తమకు అనుకూలంగా వాడుకునే అవకాశం ఉంది. రెట్రో ఫొటో చేస్తామంటూ తెలియని యాప్స్‌, వెబ్‌సైట్స్‌, లింక్స్‌ ద్వారా మీ ఫొటోలను అప్‌లోడ్‌ చేయించే ప్రయత్నం జరగొచ్చు. ముఖ్యంగా క్లియర్‌ ఫొటోలు తప్పు చేతుల్లో పడితే డీప్‌ఫేక్‌లు లేదా ఫేక్‌ ప్రొఫైల్స్‌కు వాడే ప్రమాదం ఉంది. అందుకే తెలియని యాప్స్‌కి ఫొటోలు ఇవ్వకండి.. అనుమానాస్పద లింక్స్‌, APK ఫైల్స్‌ అస్సలు ఓపెన్‌ చేయకండి.

More in National