← Back to news

ఉక్రెయిన్కు కొత్త అధ్యక్షుడు అవసరం: ట్రంప్

By A.Ajay· 11 Oct 2026
ఉక్రెయిన్కు కొత్త అధ్యక్షుడు అవసరం: ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీపై విమర్శలు చేశారు. రష్యాతో యుద్ధాన్ని ముగించేందుకు ఒప్పందం చేసుకోవాలని సూచించారు. జెలెన్‌స్కీ యుద్ధాన్ని ఆపలేకపోతున్నారని, ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు రావాలని అన్నారు. యుద్ధం వల్ల ఉక్రెయిన్ భారీగా నష్టపోయిందని అన్నారు. ఈ సందర్భంలో రష్యాతో చర్చలు జరిపి యుద్ధాన్ని ముగించాల్సిన అవసరం ఉందని ట్రంప్ అభిప్రాయపడ్డారు.

More in International