← Back to news

ఢిల్లీ పోలీసులకు 72 గంటలే టైమ్- చంద్రశేఖర్ ఆజాద్

By Sahani· 3h ago· X· Delhi

ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ బయట కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారులు ప్రొటెస్ట్ చేశారు. జంతర్ మంతర్ ధర్నాలో నిషు ఆజాద్ తండ్రి సంజయ్‌పై దాడి చేసినట్లు ఒక<a href="https://www.theclearcutnews.com/n/iUokvD9"> podcast</a>లో ఒప్పుకున్న స్వాతంత్ర భరద్వాజ్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు బెదిరింపులు వస్తున్నాయని, 72 గంటల్లో నిందితుడిని అరెస్ట్ చేయకపోతే ఢిల్లీ పోలీస్ కమిషనర్, హోం మంత్రి ఆఫీసులను ముట్టడిస్తామని ఆజాద్ సమాజ్ పార్టీ చీఫ్ చంద్రశేఖర్ వార్నింగ్ ఇచ్చారు.

More in Gen Z