← Back to news

సౌదీ ఎయిర్‌పోర్ట్‌లో దాడి.. 12 మంది మృతి

By Sharmila· 11 Oct 2026· Bbc

సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని కింగ్ ఖాలిద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో దాడి జరిగింది. ఈ ఘటనలో కనీసం 12 మంది చనిపోగా, 309 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. దాడికి హౌతీ తిరుగుబాటుదారులే కారణమని సౌదీ నేతృత్వంలోని సైనిక కూటమి ఆరోపించింది. ఎయిర్‌పోర్ట్‌లో సేవలు నిలిపివేశారు. ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని సౌదీ కూటమి హెచ్చరించింది.

More in International